IPL 2021 : Sorry To Be Leaving You": Simon Doull Bids Emotional Farewell To India
#SimonDoull
#Ipl2021
#Mumbaiindians
#Chennaisuperkings
#Newzealand
#SunrisersHyderabad

అనూహ్యంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తమ తమ స్వదేశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో బుధవారం స్వదేశానికి పయనమైన ఐపీఎల్ కామెంటేటర్ సైమన్ డౌల్ ..భారత ప్రజలను ఉద్దేశించి ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.